Industrial Training Institutes

Just View లో సభ్యత్వము కలిగిన వారివి మాత్రమే ప్రచురించబడును .

Only those who have a membership in Just View will be displayed.

ఐ.టి.ఐ. లకు మళ్ళీ ప్రాణం

admin | December 2, 2014

గత 20 సంవత్సరాలుగా మరుగున పడ్డ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు మళ్ళీ ప్రాణం వచ్చింది. చాలా కాలంగా ఐ.టి.ఐ. అంటే యువతకు నిర్లక్ష్యం ఉండేది. గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని వివిధ ఉద్యోగ నియామక సంస్థలలో ఐ.టి.ఐ. పాసైన వారికి ఉద్యోగాలు రావడంతో ప్రతియేటా ఐ.టి.ఐ. చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఐ.టి.ఐ. లో రెండేళ్ల వ్యవధిలో ఉండే కోర్సులు, ఒక యేడాది వ్యవధిగల కోర్సులున్నాయి. ఎలక్ట్రీషియన్, టర్నర్, మేషనిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్, సివిల్ మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్ ఐ.టి. ఇ.ఎస్.ఎం., రేడియో టిలివిజన్‌లు రెండేళ్ళ వ్యవధిగల కోర్సులు. అలాగే డీజిల్ మెకానిక్, వెల్డర్, కోపా, స్టెనోగ్రఫీ, వైర్‌మెన్, న్యాసన్, కటింగ్ సివింగ్, షీట్‌మెటల్ ప్లంబర్, హెల్త్ శానిటరీ ఇన్స్‌పెక్టర్, నీడిల్ వర్క్ మొదలైన కోర్సులు ఒక ఏడాదిలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ నైపుణ్యాలను ప్రత్యక్షంగా కల్పించి వారి జీవితంలో చక్కని ఉపాధి కల్పించడానికి పారిశ్రామిక శిక్షణ సంస్థలు ముందడుగు వేయడంతో నిరుద్యోగులు గంపెడు ఆశలతో ఐ.టి.ఐ. ల ముందు బారులు తీరుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విద్యుత్ ప్లాంట్లు, ఉక్కు పరిశ్రమలు, సింగరేణి, ఆర్.టి.సి., ఇతర డిపార్ట్‌మెంట్‌లలో ప్రతి యేటా 20 వేల మందికి ఉద్యోగాలు లభించడంతో అన్ని కోర్సుల కన్నా ఈ కోర్సుల ద్వారానే జీవితంలో తొందరగా స్థిరపడవచ్చునని నిరుద్యోగ యువతీ యువకులు ఐ.టి.ఐ. ల వైపు మరలుతున్నారు. స్కిల్డ్ లేబర్‌కు, సింగరేణి కాలరీస్, ఇతర పరిశ్రమలలో భారీ ఎత్తున జీతాలు లభించడంతో ఐ.టి.ఐ. చదవడానికి పురుషులతో పాటు మహిళలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇటీవల దక్షిణ మధ్య రైల్వేలో భారీ ఎత్తున ఉద్యో గాలను భర్తీ చేయడంతో ఐ.టి.ఐ. చేసిన వారికి ఎక్కడ లేని డిమాండ్ వచ్చినది. వివిధ సంస్థలలో కూడా ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ చేయడంతో ఇంతకాలం స్తబ్దుగా ఉన్న ఐ.టి.ఐ. రంగం పుంజుకుంది. ఐ.టి.ఐ. కోర్సు పూర్తి చేసి అప్రెంటిస్‌షిప్ చేసిన వారికి తొందరగానే ఉద్యోగాలు రావడంతో నిరుద్యోగులు ప్రభుత్వ ప్రైవేటు ఐ.టి.ఐ. లలో సీట్లకోసం పోటీపడుతున్నారు. ప్రభుత్వ ఐ.టి.ఐ.లలో తెలం గాణలోని 5వ జోన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఆదిలా బాద్, ఖమ్మం జిల్లాలో 22 ప్రభుత్వ ఐ.టి.ఐ.లు, ప్రైవేటు ఐ.టి.ఐ. లున్నాయి. ఇందులో ప్రభుత్వ ఐ.టి.ఐ. లలో 2966 ప్రైవేటు ఐ.టి.ఐ. 13 వేల సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లు 16 వేలు ఉంటే ఎన్నడూ లేని విధంగా 32 వేల మంది విద్యార్థులు సీట్ల కోసం దర ఖాస్తు చేసుకున్నారు. ప్రైవేటు ఐ.టి.ఐ.లు అడ్మిషన్లలో అవకతవకలకు పాల్పడుతు న్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తగిన ఫ్యాకల్టీకాని, తగిన ఇన్‌స్ట్రు మెంట్స్‌కాని, తగిన షెడ్స్‌కాని లేకున్నా అనుమతిని అడ్డదారిన పొందు తున్నారని ఆరోపణలున్నాయి. క్లాసులను రెగ్యులర్‌గా నిర్వహించ కుండా పరీక్షల సమయంలో మాస్‌కాపీయింగ్‌కు వీలు కల్పిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎలాంటి షెడ్ వర్క్ అనుభవం లేకపోయినా పరీక్ష లు రాసి పట్టాలు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. క్లాస్‌కు రాకపోయినా హాజరువేసి యాజమాన్యాలు ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. నిపుణులైన శ్రామిక శక్తిని తయారు చేసుకోవాలంటే ఈ విధమైన ఆరోపణలకు తావు లేని విధంగా ఐటీఐ విద్యావ్యవస్థలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

-రావుల రాజేశం,

.

ITIs

Industrial Training Institutes and Industrial Training Centers are post-secondary schools in India constituted under Directorate General of Employment & Training (DGET), Ministry of Skill Development and Entrepreneurship, Union Government to provide training in various trades.     Continue 

 

we trustfinity

Apprenticeship

An apprenticeship is a system of training a new generation of practitioners of a trade or profession with on-the-job training and often some accompanying study (classroom work and reading). Apprenticeship also enables practitioners to gain a license to practice in a regulated profession. Most of their training is done while working for an employer who helps the apprentices learn their trade or profession, in exchange for their continued labor for an agreed period after they have achieved measurable competencies. Apprenticeships typically last 3 to 7 years. People who successfully complete an apprenticeship reach the "journeyman" or professional certification level of competence.

Although the formal boundaries and terminology of the apprentice/journeyman/master system often do not extend outside guilds and trade unions, the concept of on-the-job training leading to competence over a period of years is found in any field of skilled labor.

In early modern usage, the clipped form prentice was common.                                                        More>>>

Why NATS?

Institutions - Why NATS?


The National Apprenticeship Training Scheme helps technical institutions in placing students, passing out of their campuses, in leading organisations for Apprenticeship Training. Central, State and Private organisations engage candidates for Apprenticeship Training. Institutions interested in availing the benefits of this scheme should register themselves with the NATS Web Portal. Institutions traditionally located in districts / taluks, where industrial clusters are lacking face difficulties in placing their students. This Scheme helps these institutions to get better access for opportunities to their students, currently available to urban candidates. Tie up with Boards of Apprenticeship Training/ Board of Practical Training, exposes institutions to the current market expectations from industries, which help them tailor their curriculum and training programmes to suit the present scenario.


The below are some of the benefits for Institutions

  • Upload Candidates Information
  • Stay in communication with Industries
  • Provide Employment Tips                              More>>>

Why NATS?

Industries - Why NATS?


The National Apprenticeship Training Scheme, a flagship programme from Government of India aims at skilling India to meet future requirements. This scheme bridges the gap existing in the market place, between the employer’s requirement in an employee and the talent pool of students available in the market. It allows the organisations to recruit raw, technically qualified candidates, train them for one year with subsidy from Government of India and absorb them on regular roles if the need arises. The apprentices are governed solely by the Apprentices Act 1961. The organisation engaging apprentices should posses the requisite infrastructure and trained managers to impart training to the apprentices. The National Apprenticeship Scheme thus helps in building a steady pool of talent, which is industry ready; to meet the Human Resources needs of an organisation, at an optimum cost. Selection of apprentices is solely the prerogative of the employer.


The below are some of the benefits for Industries

  • Post Jobs
  • Select Apprentice Trainees
  • Provide Employment Tips                          More>>>

Overview

The National Apprenticeship Training Scheme in India is a one year programme equipping technically qualified youth with practical knowledge and skills required in their field of work. The Apprentices are imparted training by the organizations  at their place of work. Trained Managers with well developed training modules ensure that Apprentices learn the job quickly and competently. During the period of apprenticeship, the apprentices are paid a stipend amount, 50% of which is reimbursable to the employer from Government of India. At the end of the training period the apprentices are issued a Certificate of Proficiency by Government of India which can be registered at all employment exchanges across India as valid employment experience. The apprentices are placed for training at Central, State and Private organizations which have excellent training facilities. National Apprenticeship Training Scheme is one of the flagship programmes of Government of India for Skilling Indian Youth.

Click The Below links to know what we do region specific:

Morw>>>

Ministry of Skill Development And Entrepreneurship

Millions and Millions of Indian youth should go for acquisition of skills and there should be a network across the country for this and not the archaic systems. They should acquire the skills which could contribute towards making India a modern country. Whenever they go to any country in the world, their skills must be appreciated.  

- Shri. Narendra Modi (Hon’ble Prime Minister of India)

More>>>

Why NATS?

Students - Why NATS?


National Apprenticeship Training Scheme offers an opportunity for students to get trained in some of the best organizations in the Central, State and Private Sector. Students who have passed engineering, diploma in engineering qualification can apply for Apprenticeship Training after enrolling themselves with the NATS web Portal. There are 126 subject fields for graduate / diploma students for which training is provided. The period of training is one year. Stipend is paid during the training period, 50% of which is reimbursed to the employer by Government of India. Students can register for apprenticeship training through the NATS web portal. Students are advised to attend the Apprenticeship Fairs that are held periodically to get selected for training. Selection of apprentices for apprenticeship training is the employer’s prerogative..


The below are some of the benefits for Students

  • Find Jobs
  • Apply for Apprentice Training
  • Gather Employment Tips                              More>>>

we trustfinity

పరిశ్రమ

పరిశ్రమ (Industry) అనగా దేశంలో లభ్యమౌతున్న ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులుగా తయారుచేసే ప్రదేశం. ఈ ప్రక్రియనే పారిశ్రామికీకరణ (Industrialization) అంటారు. పారిశ్రామికీకరణ వల్ల ప్రజల తలసరి ఆదాయం, వినియోగ వ్యయం, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి.

వర్గీకరణ

పరిశ్రమలను ఉత్పత్తి, యాజమాన్యం, పెట్టుబడి ఆధారంగా పలు రకాలుగా విభజించవచ్చు.

ఉత్పత్తి

మౌలిక పరిశ్రమలు

వ్యవసాయానికి, పరిశ్రమలకు, నిర్మాణానికి అవసరమైన ఉత్పాదకాలను తయారుచేసే పరిశ్రమలు. ఉదాహరణకు ఇనుము-ఉక్కు, సిమెంటు పరిశ్రమ, విద్యుచ్ఛక్తి మొదలైనవి.

ఉత్పాదక పర్రిశ్రమలు

వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, అవసరమైన యంత్ర పరికరాలను, సామాగ్రిని తయారు చేసే పరిశ్రమలను ఉత్పాదక పరిశ్రమలంటారు. ఉదాహరణకు ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుదుత్పత్తి పరికరాలు, ఆటోమొబైల్ పరిశ్రమలు

మధ్య తరహా పరిశ్రమలు

వినియోగ వస్తు సేవల తయారీలో ఉపయోగించే వస్తువులను తయారుచేసే పరిశ్రమలు. ఉదాహరణ: పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్ వస్తువులు

వినియోగ పరిశ్రమలు

అంతిమ ఉపయోగంలో వినియోగించే వస్తువులను తయారు చేసే పరిశ్రమలు. ఉదాహరణ: టీవీలు, రేడియోలు, ఔషధాలు మొదలైనవి.

యాజమాన్యము

ప్రభుత్వ రంగ పరిశ్రమలు

పరిశ్రమల యాజమాన్యం, నిర్వహణ, నియంత్రణ, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు. ఉదాహరణకు రైల్వేలు, తంతి తపాలా మొదలైనవి.

ప్రైవేటు రంగ పరిశ్రమలు సహకార రంగ పరిశ్రమలు

పెట్టుబడి

భారీ, మధ్య, చిన్న తరహా, లఘు, కుటీర పరిశ్రమలు

కుటీర పరిశ్రమ

కుటుంబంలో సభ్యులతో నడిచే చిన్న పరిశ్రమలను కుటీర పరిశ్రమ (Cottage Industry) అంటారు. ఇవి పెట్టుబడి తక్కువగా పరిశ్రమ ఎక్కువగా కలిగి ఉంటాయి.

కుటీర పరిశ్రమలు

పాడి పరిశ్రమ

పాడి పరిశ్రమ అనేది వ్యవసాయంలో ఒక వర్గం లేదా పాడి ఆవులు అలాగే మేక మరియు గొర్రెల నుండి దీర్ఘ-కాల పాల ఉత్పత్తి కోసం ఒక పశు పోషణ, సంస్థ, వీటిని అక్కడే శుభ్రం చేస్తారు లేదా శుభ్రం చేయడానికి ఒక పాల కర్మాగారానికి బదిలీ చేస్తారు చివరికి రిటైల్ విక్రయానికి పంపుతారు.

అధిక పాడి పరిశ్రమల్లో, ఆవుల ద్వారా పుట్టిన మగ దూడలను సాధారణంగా పాల ఉత్పత్తి చేయలేని వాటిని పెంచకుండా, ఎద్దు దూడ నాణ్యత ఆధారంగా దూడ మాంస ఉత్పత్తి కోసం లేదా సంతతి అభివృద్ధి కోసం విక్రయిస్తారు.[ఆధారం కోరబడింది] పలు పాడి పరిశ్రమల యజమానులు వారి స్వంత ఆహారాన్ని పెంచుతారు, సాధారణంగా వీటిలో మొక్కజొన్న, ఆల్ఫాల్ఫా మరియు ఎండుగడ్డి ఉంటాయి. వీటిని నేరుగా ఆవులకు పెడతారు లేదా శీతాకాలంలో ఉపయోగించడానికి గడ్డి వలె నిల్వ చేస్తారు. పాల ఉత్పత్తి నాణ్యతను పెంచడానికి అదనపు పథ్యసంబంధమైన పోషకాలను తరచూ ఆహారంతో కలిపి అందిస్తారు.                              Read more

వస్త్ర పరిశ్రమ

వస్త్ర పరిశ్రమ (యునైటెడ్ కింగ్‌డం మరియు ఆస్ట్రేలియాలలో వ్యావహారికంగా విలువలేని వర్తకంగా పిలువబడుతుంది) అనే పదం ప్రధానంగా దుస్తుల రూపకల్పన లేదా తయారీ, పంపిణీ మరియు వస్త్రముల ఉత్పత్తికి కావలసిన ముడి పదార్ధాలకు సంబంధించిన పరిశ్రమలకు ఉదహరించబడుతుందని భావిస్తారు.  Read more

రసాయన పరిశ్రమ

రసాయన పరిశ్రమ పారిశ్రామిక రసాయనాలను తయారు చేసే సంస్థలను కలిగి ఉంటుంది. ఆధునిక ప్రపంచ ఆర్థికవ్యవస్థకు మూలమైనటువంటి ఈ పరిశ్రమ, ముడి సరుకులను (నూనె, సహజ వాయువు, గాలి, నీరు, లోహాలు మరియు ఖనిజాలు) 70,000కు పైగా వివిధ ఉత్పత్తులుగా మారుస్తుంది.       Read more

భారతీయ పరిశ్రమ యొక్క సమాఖ్య

'థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ' (CII) అనేది పరిశ్రమచే నడిపించబడి పరిశ్రమచే నిర్వహించబడే ఒక ప్రభుత్వేతర లాభం-కోసం పనిచేయని సంస్థ. భారతదేశ అభివృద్ధిలో క్రియాశీల పాత్ర వహించడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. సలహా మరియు సమాలోచనల ద్వారా పరిశ్రమ మరియు ప్రభుత్వం రెండిటిని భాగస్వామ్యం చేసి పద్ధతి ద్వారా భారత దేశంలో పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి దానిని కొనసాగించే దిశగా ఈ సమాఖ్య కృషి చేస్తుంది. సమాఖ్య ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ లో ఉంది. శ్రీ బి. ముత్తరామన్ సమాఖ్య అధ్యక్ష్యుడు గాను శ్రీ చంద్రజిట్ బనేర్జీ డైరెక్టర్ జనరల్ గాను ఉన్నారు.  Read more

పట్టు పరిశ్రమ

భిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల నేలల్లోనూ పెంచవచ్చును. మంచి పట్టు గూళ్ళు తయారు కావాలంటే నాణ్యమైన మల్బరీ దిగుబడి అధికంగా ఉండాలంటే వివిధ విషయాల్లో జాగ్రత్త వహించాలి. పట్టు పురుగు జీవితం అయిదు స్థాయిల్లో జరుగుతుంది. నాణ్యమైన పట్టుదారం పొందడానికి 'చంద్రిక'లనే చట్రాల్లో పెట్టి ప్రత్యేక గదుల్లో ఉంచి కడు జాగ్రత్తగా పెంచాలి.   Read more

Industry

Industry is the production of goods or related services within an economy.[1] The major source of revenue of a group or company is the indicator of its relevant industry.[2] When a large group has multiple sources of revenue generation, it is considered to be working in different industries. Manufacturing industry became a key sector of production and labour in European and North American countries during the Industrial Revolution, upsetting previous mercantile and feudaleconomies. This came through many successive rapid advances in technology, such as the production of steel and coal.    Read more

శ్రామిక వర్గం

శ్రామిక వర్గం (లేదా నిమ్న వర్గం, కార్మిక వర్గం ) అనేది క్రింది స్థాయి ఉద్యోగాలలో (నైపుణ్యం, విద్య మరియు తక్కువ ఆదాయాల ఆధారంగా) నియోగించబడిన వారిని వర్ణించేందుకు సాంఘిక శాస్త్రాలు మరియు సాధారణ సంభాషణలో ఉపయోగించే పదం, దీనిని తరచూ నిరుద్యోగం లేదా సగటు కన్నా తక్కువ ఆదాయాలు కలిగిన వారికీ విస్తరించడం జరుగుతుంది. శ్రామిక వర్గాలు ప్రధానంగా పారిశ్రామికీకరణ చెందిన ఆర్థిక వ్యవస్థలు మరియు పారిశ్రామికీకరణ చెందని ఆర్థిక వ్యవస్థలలోని పట్టణ ప్రాంతాలలో కనిపిస్తాయి.                                                             Read more

శ్రామిక చట్టం

శ్రామిక చట్టం (లేదా "శ్రమ", లేదా "ఉద్యోగిత" చట్టం) శ్రామిక ప్రజలు మరియు వారి సంస్థల చట్టబద్ధమైన హక్కుల యొక్క, మరియు నియంత్రణలతో వ్యవహరించే చట్టములు, నిర్వాహక ఆదేశాలు, మరియు మార్గదర్శకాలతో కూడిన ఒక అంగం. ఆ విధంగా, కార్మిక సంఘాలు, యజమానులు మరియు ఉద్యోగులకు మధ్య సంబంధాల యొక్క అనేక అంశాలలలో ఇది మధ్యవర్తిత్వం వహిస్తుంది. కెనడాలో, సంఘటిత పని ప్రదేశాలకు చెందిన ఉద్యోగితా చట్టాలు ఒక ప్రత్యేక వ్యక్తికి సంబంధించిన చట్టాల కంటే విభిన్నంగా ఉంటాయి. అధికభాగం దేశాలలో ఆవిధమైన భేదం చూపబడదు. ఏదేమైనా, శ్రామిక చట్టంలో రెండు విశాలమైన విభాగాలు ఉన్నాయి. మొదటిది, ఉద్యోగి, యజమాని మరియు సంఘాల మధ్య త్రైపాక్షిక సంబంధాలకు చెందిన సంఘటిత శ్రామిక చట్టం. రెండవది, పని కొరకు ఒప్పందం ద్వారా, పని వద్ద ఉద్యోగి యొక్క హక్కులకు వర్తించే వ్యక్తిగత శ్రామిక చట్టం. 19 మరియు 20వ శతాబ్దాలలో శ్రామిక హక్కుల చట్టాలు చట్టబద్ధం చేయడంలో శ్రామిక ఉద్యమం సాధనంగా ఉంది. పారిశ్రామిక విప్లవం నుండి సాంఘిక మరియు ఆర్థిక అభివృద్ధిలో శ్రామికుల హక్కులు అభిన్నంగానే ఉన్నాయి.       Read more

కార్మిక సంఘాలు

పని చేయడానికి అనుకూల వాతావరణం వంటి సమష్టి లక్ష్యాల సాధనకు కార్మిక సమస్యలకు పరిష్కారం కొరకు కార్మికులందరూ కలిసి ఏర్పరుచుకునే సంఘాన్ని కార్మిక సంఘం అని అంటారు.[1] కార్మిక సంఘంలోని సభ్యుల తరఫున సంఘానికి చెందిన నేతలు, కార్మిక ఒప్పందాలకు సంబంధించి యజమానులతో చర్చలు జరుపుతారు. వేతనాలు, పని నిబంధనలు, ఫిర్యాదుల ప్రక్రియ, కార్మికులను పనిలో పెట్టుకునేందుకు సంబంధించిన నిబంధనలు, కార్మికుల పదోన్నతి, ఇతర ప్రయోజనాలు, పనిప్రాంతంలో భద్రత, ఇతర విధానాలకు సంబంధించి సాధారణంగా వీరు చర్చలు జరుపుతారు. చర్చల అనంతరం కార్మిక సంఘాల నేతలు, సభ్యులు, యజమానితో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొన్ని సమయాల్లో కార్మికేతర సభ్యులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటారు.   Read more

బాల కార్మికులు

బాల కార్మికులు అనే పదం రోజువారీ మరియు నిరంతర శ్రామికులుగా పనిచేసే బాలలను సూచిస్తుంది. బాల కార్మికతను అనేక అంతర్జాతీయ సంస్థలు దోపిడీ వ్యవస్థగా పరిగణిస్తున్నాయి, అనేక దేశాల్లో ఇది చట్టవిరుద్ధం కూడా. చరిత్రవ్యాప్తంగా బాల కార్మికులను వివిధ రకాలుగా ఉపయోగించుకున్నారు. అయితే పారిశ్రామిక విప్లవం సందర్భంగా శ్రామిక పరిస్థితుల్లో మార్పులు, సార్వత్రిక విద్య ప్రవేశం, శ్రామికులు మరియు బాలల హక్కులు తెరపైకి రావడంతో ఇది ప్రజా సమస్యగా మారింది.     Read more

కార్మికుల సంక్షేమం రాజ్యాంగ హక్కులు

స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలన కాలంలో, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో కార్మిక చట్టాలు చేశారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని ఎన్నో ప్రకరణలు కార్మికుల సంక్షేమం గురించి తెలుపుతున్నాయి.
- నేడు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా నిపుణ పాఠకుల కోసం కార్మికుల సంక్షేమం రాజ్యాంగ హక్కులు అనే వ్యాసం అందిస్తున్నాం.     Read more

బాలకార్మిక వ్యవస్థ

విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన తర్వాత బాల కార్మిక వ్యవస్థ ఏ రూపంలోనూ ఉండటానికి వీల్లేదు. ఆర్థిక కారణాల వల్ల ఏ బిడ్డా బడి వెలుపల ఉండరాదని విద్యా హక్కు చట్టం స్పష్టం చేస్తోంది. మధ్యలో బడి మానేయకూడదు. అంటే ఏ రూపంలోనైనా బాల కార్మిక వ్యవస్థకు అవకాశం లేదు. అందుకే బాల కార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టాన్ని తక్షణం సవరించి 'నియంత్రణ అనే పదాన్ని తీసివేయాలి. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారతదేశంలో ఇళ్లల్లో పనిచేసే బాలకార్మికుల సంఖ్య పెరుగుతోందని జాతీయ బాలల హక్కుల కమిషన్ జరిపిన తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

అందుకే అన్ని రకాల బాలకార్మిక వ్యవస్థలు చట్టం పరిధిలోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రమాదకర పరిస్థితుల్లో ఉండే బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తోంది. ఇతర రంగాల్లోని బాలకార్మిక వ్యవస్థనూ నియంత్రించాలని చెబుతోంది. కానీ, విద్యా హక్కు చట్టం వచ్చాక ఈ తేడాను చూపడానికి కూడా వీల్లేదు.                Read-more

Avatar
Online Shopping

Click here

Post your Comment  or Related news Of ITIs