శ్రీ అర్దగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానము

శ్రీ అర్దగిరి వీరాంజనేయ స్వామి ప్రసన్న:

స్థల పురాణము

పూర్వం త్రేతాయుగంలో లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరుగుతోంది,వానరులు రాక్షసులు హోరాహోరీగా ప్రాణాలకు తెగించిపోరాడుతున్నారు.ఆ యుద్ధంలో రావణుడి చేతిలో నుండి వెలువడిన 'శక్తి ' ఆయుధం శరవేగంగా వచ్చి లక్ష్మణుడి గుండెలకు తాకగా అతను అక్కడికి అక్కడే మూర్చపోయాడు.లక్ష్మనుడిని పరిక్షించిన వానర వైద్యుడు సుశేణుడు అతడిని మెల్కొలపాలంటే హిమాలయాలకు ఆవల ఉన్న సంజీవిని పర్వతము నుండి సంజీవిని మూలిక తేవాలని చెబుతాడు. తామాజ్ఞమేరకు ఆంజనేయుడు 'జై శ్రీరాం'అంటూ ఒక్క ఉదుటున ఆకాశంలోకి లంఘించి సంజీవిని పర్వతం వద్దకు చేరుతాడు. వివిధ రకాలైన వనమూలికలతో విలసిల్లుతున్న ఆ పర్వతంపై సంజీవిని మూలికను కనుగొనలేక ఆలస్యమైతే లక్ష్మణుడికి ప్రాణాపాయ భయం వలన ఏకంగా ఆపర్వతం మొత్తాన్ని పెకలించి వేగంగా లంకకు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వాయువేగమునకు ఆ పర్వతము నుండి సగభాగం విరిగి క్రింద పడినది. కావున ఆ పర్వతము దేవభాష అయిన సంస్కృతములో 'అర్ధగిరి 'అని తెలుగులో 'అరకొండ 'గా కాలక్రమాన 'అరగొండ 'గా ప్రసిద్ధి చెందింది.ఈ కొండ క్రిందపడిన సగ సంజీవిని పర్వతము నుండి జలధార పైకివచ్చి నేటి సంజీవరాయ పుష్కరిణిగా పేరు గాంచింది.ఈ పుష్కరిణిలోని తీర్థం మహిమాన్విత ఔషదాలు,వనమూలికలు మిళితమై ఆరొగ్యదయినిగా పేరొందింది.ఈ పుష్కరిణి తీర్థం సేవించిన వారికి శరీరములోని రోగాలన్ని మటుమాయమై ఆయురారోగ్యాలతో విలసిల్లుతారని భక్తుల ప్రగాడ విశ్వాసం.సప్తఋషులు,దేవతలతోపాటు అనేకమంది తపోధనులు ఈ కొండపై సంచరించేవారని,ఆ సప్త ఋషులలో ఒకరైన 'కశ్యప మహర్షి ' ఈ క్షేత్రములోని పుష్కరిణి ప్రక్కనే శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని ఉత్తరాభిముఖంగా ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతున్నది. మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా ఉత్తరాభిముఖంగా ఉండటం వలన భారతదేశంలో అరుదైన పావన పుణ్యక్షేత్రంగా ఈ క్షేత్రం ఖ్యాతిగాంచింది.ఉత్తరదిక్కుకు అధిపతి అయిన కుభేరుని మహిమ వలన స్వమి వారిని భక్తిశ్రద్ధలతో సేవించిన వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నానుడి.

అరుదైన పవన క్షేత్రం

చోళరాజుల కాలంలో పుష్కరిణి సమీపంలో వెలసిన శ్రీ వీరాంజనేయస్వామి ఉత్తరముఖముగా ప్రతిష్టింపబడి, ఉత్తర-ఈఅశాన్య ముఖంగా దృష్టి సారించడం వల్ల బారతదేశంలోని హనుమంతుడి ఆలయాల్లో ఇది అరుదన పావన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నట్లు మహాత్ములు చెబుతుంటారు.

తేతాయుగంలో "సంజీవిని" సోకగానే 9 నిమిషముల వ్యవదిలో "లక్ష్మణుడు" మేల్కొన్నాడు.త్రేతాయుగఒలోని 9 నిమిషముల కాలం కలియుగంలో 9 నెలల కాలానికి సమానం.అంగా శ్రీ అర్ధగిరి వీరాంజనేయ క్షేత్రంలొని సంజీవరాయపుష్కరిణి తీర్థం వరుసగా 9 పౌర్ణమి రోజులు సేవించిన సకల వ్యాధులు నయమై మనోవాంచలు తీరి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలకూ పాత్రులౌతారని ఎందరో భక్తాదులు ప్రగాడంగా విశ్వసిస్తున్నారు. అరగొండ అర్దగిరికి భక్తాదులు వస్తున్నారు...మీరురండి...ఈ అద్బుతలీలలను తరించండి.

గమనిక:

కాణిపాకం నుండి అర్ధగిరికి 15 కిలోమీటర్లు మాత్రమే . భక్తాదుల సౌకర్యార్థం వసతి గదులు, కళ్యానమండపం కలవు.

శ్రీ స్వామి వారి దర్శనం ఉదయం 5.00 గంతలనుంచి రాత్రి 9.00 గంటల వరకు జరుగును.

భక్రాదులు దేవస్థానం అభివృద్ధికి,అన్నదానమునకు విరివిగా విరాళములు ఇవ్వవలసినదిగా కోరుచున్నాము.

ఇట్లు

కార్యనిర్వహణాధికారి

Ph: 08573-283687, 08573-283691, Email:eo_ardhagiri@yahoo.co.in

Pooja Timings

Suprabatham – 5.00 AM to 5.30 AM

Alankaram – 5.30 AM to 6.00 AM

Saswatha Archana – 6.00

Sarvadharshanam – 6.10 AM to 7.00 AM

Naivedhyam – 7.00 AM to 7.30 AM

Sarvadharshanam – 7.30 AM to 9.00 AM

Abishekam – 9.00 AM to 10.00 AM

Sarvadharshanam – 10.00 AM to 11.30 AM

Aku Pooja – 11.30 AM to 12.00 AM

Naivedyam – 12.00 PM to 12.30 PM

Sarvadharshanam – 12.30 PM to 1.15 PM

Sarvadharshanam – 1.45 PM to 3.30 PM

Sahasranama Archana – 3.30 PM to 4.00 PM

Temple cleaning – 4.00 PM to 4.15 PM

Sarvadharshanam – 5.30 PM to 7.00 PM

Naivedyam – 7.00 PM to 7.30 PM

Sarvadharshanam – 7.30 PM to 9.00 PM

Introduction

Sri Ardhagiri Veeranjaneya Swamy Temple has its origin attributed to one of the most important event at Ramayana. It’s the occasion at which Veeranjaneya Swamy carried the Sanjeevana Parvatha to the battle-place to save the life of Sri Lakshmana. This ancient temple is located on the luscious hills of the Aragonda village, Chitoor District. And it is at a 22 KM drive-away distance from the South India’s most famous Ganesha temple from Kanipakam.

The name Ardhagiri came from a myth related to Tretayuga, when Lord Hanuman was transporting Sanjeevani Mountain (mountain that consists of herbs for life), half of the mounatain fell down at this place and hence, the name Ardhagiri. In the local language, it means Half Mountain (Ardhra=half, giri=mountain).

History

This famous temple that attracts devotees from far and wide has a legend. Ramayana is one of the famous epics of India. It is believed that Sita, wife of Lord Rama was abducted by the mighty Ravana, the Demon King, and kept as a prisoner at Lanka (now Srilanka), the island kingdom of Ravana. Rama with the help of monkeys, waged a war and killed Ravana to get back Sita. During the battle Lakshmana, younger brother of Rama was battling with Ravana. He became unconscious when one of the arrows of Ravana hit him. So the Physician wanted a herb known as “Sanjeevani” to resurrect Lakshmana This herb was available in the mountainous regions of the Himalayas which were far away from the Lanka. Hanuman or the monkey God, who could fly long distances in no time and who had immense strength and intelligence was deputed to bring the herb, but before sunrise. Hanuman went to the Himalayas in no time. But he could not differentiate between the various herbs and plants available. So He just plucked the entire mountain and carried back to the place where Lakshmana was lying unconscious. During this journey, it is believed that a piece of rock from the mountain fell into the tank. Since a piece of mountain fell here it got its name of Ardhagiri or Arakonda. The striking feature of the moolavigraha (Main deity) is that it faces towards north, which is a rarity. The first says of the sun; fall on the feet of the Lord. Gradually the sunrays disappear after reaching the head of the lord. It is also believed that the ardent devotees and staunch believers can even hear the ‘Omkara Nada’ (Chanting of Om) at midnight amidst silence. It is deemed that Lord Anjaneya stays to safeguard Lord Lakshmi Narayana as he dwells there. Ardhagiri (a famous Lord Anjaneya Swamy Temple) is near the village. Also, has temples viz., Shiva Temple, Sri Rama Temple, Chinna Gudi (Vinayaka Swamy, Subramanya Swamy, Ayyappa Swamy, Nava grahamulu, nelli chettu, naga devatha), satyamma, nagula raallu, church, masjid and more.

About Temple

As we mentioned earlier, the origin of this Sri Ardhagiri Veeranjaneya Swamy Temple is intricately connected to one of the most glorious Purana in Ramayana – the Lord Hanuman carries the Sanjeevani Parvatha to save his beloved swami’s brother – Lakshmana. It signifies the immense power and hefty devotion towards his Lord’s Rama. According to legends, while the Lord Veeranjaneya Swamy was carrying the Sanjeevani Parvatha, a part of the rock nearly broke-off and fell at the location of the temple. This place later came to be known by the name Aragonda. Today there exists a big tank, where the water has come into contact with the divine Sanjeevini Medicinal plant. Even after thousands of years, the water still holds the extraordinary power to cure almost all the diseases known to mankind. This water has proven its capacity to cure the extreme cases of acute diseases such as TB, asthma, cancer & joint pains. This water also has proven rejuvenating capacity against lethargy, fatigue and other physical discomfort.